IPL 2020 : Shikhar Dhawan Provides Update On Shreyas Iyer's Shoulder Injury || Oneindia Telugu

2020-10-15 1,602

IPL 2020 : Shreyas Iyer faced a shoulder injury during the second innings of the match against Rajasthan Royals on Wednesday.
#IPL2020
#DCvsSRH
#kanewilliamson
#RishabPanth
#RashidKhan
#DavidWarner
#SRH
#SunrisersHyderabad
#JonnyBairstow
#mohammednabi
#DelhiCapitals
#ShreyasIyer
#BhuvaneswarKumar
#cricket
#teamindia

రాజస్థాన్ రాయల్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఢిల్లీ 13 పరుగులతో అద్భుత విజయాన్నందుకుంది. ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానాన్ని అందుకుంది. ఇక రాజస్థాన్ ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌లో బంతిని ఆపే క్రమంలో ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు.